Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹900

                                  జలం జీవులకు జీవం ప్రసాదిస్తుంది. కాబట్టి దానిని జీవామృతం అంటారు. జీవాన్ని ఇవ్వటమే కాదు జీవుల పుట్టుకకు, వాటి మనుగడకు కూడా అదే కారణం. విజ్ఞానం విస్తరించినంతవరకు ఈ అనంతవిశ్వములో మన పుడమి మీద తప్ప ఏ ఇతర గ్రాహం మీద కూడా జీవరాశి గాని, దాని పుట్టుకకు కారణమైన  జలరాశిగాని వున్న దాఖలా లేదు. పుడమి మీద ప్రాణికోటి పుట్టుకకు కారణమైన ఈ జలం మరమాత్మ మనకు ప్రసాదించిన ఓ ప్రవహించే వరం. అటువంటి నదులు - వాగులు గురించి తెలుసుకోవటానికి ఈ పుస్తకం చదవగలరు.