Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“కొండంతటి పిల్లల కష్టాల్నీ, కన్నీళ్ళనీ, బాధల్నీ, బరువుల్నీ గోరంతగా రాశానేమో గానీ, గోరంతల్ని కొండంతలుగా ఊహించి, కల్పించి రాయలేదు.మీ కన్నుల్ని ఏమాత్రం చెమర్చేలా చేయగలిగినా - నేను సఫలీకృతుడ్ని అయినట్లే...!!" - అంటున్న రచయిత ...స్వీయానుభవంతో..... . 'చీకటి కోణాన్ని చూసే అవకాశం దొరికింది నీకు... సద్వినియోగం చేసుకో...!” మంటూ మితృలిచ్చిన సలహాకు ప్రతిరూపం.... ఈ చీకటిపూలు. - దేవపుత్ర. * * * కానీ .... అది ఎవరికి ..... ఎందరికి.... !?, ఎప్పుడు ...???” అనేవి ఒప్పుకోలేని సమాధానాలున్న మిలియన్ డాలర్ ప్రశ్నలు... ?!! అయినా సమాధానాల స్వీకరణకు, ఆ దిశగా... సమాజ అంతర్మధనానికి... బాటలుగా మిగిలే.... దేవపుత్ర గారి రచనలు సమగ్రంగా ప్రచురించడం ... సాహిత్యా నికి నేనూ ......గరిక పోగులా... !! నా అదృష్టం...!! - వత్సల పబ్లిషర్ |