Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹350

     గంటేడ గౌరునాయుడు మాష్టారి కథల సమగ్రం ఒక పుస్తకంగా ఇప్పుడు ఎందుకు తీసుకోస్తున్నాం అని వివరణ ఇవ్వబోవడానికి ఈ మాట రాయడం లేదు కానీ ఒక రచయిత సుధీర్ఘ ప్రయనన్నీ.... ఆ ప్రయాణంలో స్థితిని అంచనా వేసుకోవడం అవసరం అని భావిస్తున్నాం. 

      ఇటీవలే  గత  యేడాది స్నేహ కళా సాహితి సిల్వర్ జూబ్లీ సందర్భంగా "పొద్దు ములిగిపోయాక...." కథా సంకలనాన్ని తీసుకొచ్చింది. ఆ రోజే అనుకున్నాం ఇంత దూరం నడిచామ? అని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మైలు రళ్ళో ?

                                                                                                     - గంటేడ గౌర  నాయుడు