Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹135

                        ఈ నవల నోబెల్ బహుమతి పొందిన హెమింగ్వే "ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సి" కి తెలుగు అనువాదం. హెమింగ్వే దీన్ని 1951  లో రాయగా, లైఫ్ పత్రిక దీన్ని మొదటిసారిగా 1952  లో ప్రచురించింది. ప్రచురించిన రెండు రోజుల్లోనే పత్రిక యాభైలక్షల కాపీలు అమ్ముడుపోయింది. పులిటీజర్  ప్రైజ్ ని కూడా గెలుచుకున్న ఈ నవల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది.