Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹400

                                              ఇదొక అపురూప రచన

                         "సహృదయ" నిర్వరామ కృషి రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఆ పరంపరలో భాగంగా అప్పుడప్పుడూ విలువైన పుస్తకాలను కూడా ప్రచురించింది. నిజంఅబ్దరూపాలు, క్రాంతియాత్ర, అవధాన, విద్య, ఆరంభావికాసాలు, స్వప్నవాసదత్త మొదలైన విశిష్టరచనలు సహృదయ ప్రచురణాలుగా వెలుగు చూశాయి.

                        ఇరవై ఒకటవ వార్షికోత్సవానికి సిద్దమౌతున్న సహృదయ, ప్రస్తుతం ప్రముఖ కవి, కధకుడు అయిన శ్రీ వరిగొండ కాంతారావు గారి " ఇట్ల సుత" - గ్రంథ ప్రచురణ చేపట్టి తెలుగు సాహితి ప్రపంచానికి అందించబోతు ఉంది. శ్రీ వరిగొండ కాంతారావు గారి పలు కవిత సంకలనంలో ఒకటైన "అనలానీలము " కూడా సహృదయ ప్రచురణే.

                                                                                                            -వరిగొండ కాంతారావు.