Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹75

        ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్ళు ఎప్పుడు క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్ళకు అప్పుడు తాజాగా స్పందించడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జీవనవికాసం.

        ఈ జీవనవికాసం మీ చేతులలో వుంది. అవగాహన చేసుకొని, జీవితాలను వికసింపచేసుకొని, నూతన సమాజ నిర్మాణానికి చేయి, చేయి కలపండి.

                                                                                                       -జే.శ్రీ రఘుపతి రావు.