Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹190

                                 ఇవి కశ్మీర్ కల్లోల విభిన్నరంగాల  వ్యక్తులు పడిన కష్టాల కథలు, వెతలు, లోతైన ఆలోచనలు. ఇన్నిన్ని గోరాలు    చేస్తూ ఉంటె, మొత్తం ప్రజ మీద అవమానాలు ఇంతగా రుద్దుతూ ఉంటె ఏ ప్రభుత్వంగానీ సమాజంగాని తామేదో ఘనకార్యం సాధించినట్టు భావించడం ఎలా సాధ్యమవుతుందో  అని నాకు ఈ పుస్తకం చదివిన తరువాత ఆశ్చర్యం  కలుగుతున్నది. ఇది అక్కడి వాస్తవ చిత్రమే కాదు, అక్కడి సమస్యపైన  సమంజసమైన విశ్లేషణ కూడా. ఈ విధంగా చెప్పగల్గడం అంత  సులువు కాదు. చాలామంది  చదవాలని కోరుకుంటున్నాను.