Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

ఓపికతో ఓటరడిగె
గోపిని- 'గోడమీద పిల్లీ! చిరాయువు గదా
పాపా! టోపీలు పెట్టని ఉ
టోపియా తెస్తావా అంటే కోపిస్తావెందుకు' కుయ్యో మొర్రో!

ఓటరు తెలివైన వాడైనా
లీటరు పెట్రోలు రేటు ఏనాడైనా తగ్గిందా?
మీటరు కరెంటు ధాటికి
హీటరు పగిలి షాకు మీద షాకులేగద, కుయ్యో మొర్రో