Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                        ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి.

                    ఒకటి ఆనందం. రెండు ప్రేమ.

                  ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.

                   ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడా.

                   మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.