Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹180

"అబ్బా! అంటూ ఆశ్చర్యపోతూ,

ఔనా! అంటూ ఆలోచింపజేస్తూ,

అంతేలే అంటూ ఉ కొడుతూ,

నాలికకు తగిలే వేపపూతలా,

పంటికింద నలిగే మామిడి ముక్కలా,

పెదవికి అంటే బెల్లపు జిగురులా, రుచిగా,

ఓ ఉగాది పచ్చడిలా, ఇంకాస్త...

అని అడిగేలా ఉంటాయి మా ఊరి సంగతులు."