Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఈ అనుభవాలు ఆధారంగా వెతుక్కోవటానికి, వైవిధ్యమైన దారులలో మనం ప్రయాణం చేయటానికి అవకాశాలు వుంటాయి. మరిన్ని రచనలు మీ దగ్గర నుండి రావాలని, ముఖ్యంగా చదువుల రంగంలో మీరు రాసిన అంశాలు చాలా మంది చదవాలని , చర్చించాలని ఆశిస్తూ....-డా|| సి.ఏ. ప్రసాద్.ఈ అనుభవాల సంకలనం వివిధ సమస్యలను ఎదుర్కోవడంలో కొత్త ఆలోచనలను, వినూత్న మార్గాలను అనుసరించేలా ప్రేరేపిస్తుంది ఆశిస్తూ..-డా|| జయచంద్ర ప్రసాద్. |