Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
చరితతోపాటు నడుచుకుపోయేవారు కొందరు., కొంత దూరం నడచినట్టేనడచి, ఆపై చరితనే తమ వెంట నడిపించే వారు మరికొందరు. అయితే అలాంటివారు ఎప్పుడో.. ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తారు, ఓనందమూరి తారక రామారావులా!
తెలుగు భాష, సంస్కృతీ వికాసానికి... సినిమాను ప్రబలమయిన వేదికగా చేసుకుని ఆయన చేసిన సేవలు మహత్తరమయినవి. రామారావు గారు తెలుగులో చలన చిత్ర రంగానికి నిత్యం గర్వకారణమైన ధృవతార. తెలుగు జాతికి, సంస్కృతికి వెలలేని రత్నం. ఆయన జీవితం మనం చూసిన వారి సినిమాలకన్నా మిన్నయైనది.