Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

శ్రీ అబ్దుల్ కలాం ఎంత సేవ చేశారో.... కె. కె. మొహమ్మద్ కూడా అంత సేవా చేశారనిపించింది

ఆత్మకథలో అడుగడుగునా తను ఎదుర్కొన్న సమస్యలు, వాటిని తాను ఎలా ఎదుర్కొన్నారో సందేశాత్మకంగా వివరించారు.

ఈ మహా మనిషికి నా పాదాభివందనం.

మన దేశ ఔన్నత్యాన్ని సంస్కృతి వారసత్వ సంపద గురించి భావితరాలు తెలుసుకునేలా ప్రోత్సహించడానికి ఈ పుస్తకం ఎంతో దోహద పడుతుంది.

భారతీయులకు కనువిప్పు కలిగించే ఆత్మకథ....

జయహో శ్రీ మహమ్మద్! జయహో భారత్!

                                                                           - కె. కె. మొహమ్మద్