Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                                నిచ్చెనమెట్టు కులవ్యవస్థ మీదే ఈ దేశంలో ప్రతి విధి ఊరు వాడా నిలబడి ఉంది. భారత దేశంలో ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతి కులానికి ఒక కింది కులం ఉండే ఈ వ్యవస్థలో ప్రతి చివరి  వాడికి అంతులేని అణచివేత ఉంటూనే ఉంటుంది. కులపు అహంకారానికి పితృస్వామ్యం  తోడై పీడిత వర్గాలను అన్ని విధాలుగా హింస పెట్టడమే నిత్యజీవనంగా సాగుతున్న జీవితాలను చూద్దాం రండి.