Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹350

యోగమనేది మతము కాదు . It is a Scientific Process

నిజమైనటువంటి యోగాభ్యాసానికి, ఏ దేశములో అయినా సరే, ఏ శతాబ్దములో అయినా సరే, ఎప్పుడైనా సరే ఒకటే మార్గముంటుంది.

యోగా అనేది It is an attitude, it is not an achievement.

ఎన్నాళ్ళు యోగాభ్యాసము చేస్తే పరిపూర్ణత వస్తుంది? అని అంటే పర్ ఫెక్షన్ లో మనం ఉండటం తప్ప పర్ ఫెక్షన్ రావడం అని ఉండదు.