Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹299

                    సజీవంగా ఉండటం అంటే అసలైన అర్ధం ఏమిటి?

                  ఇది వాస్తవంగా జరిగిన కథ. మాట్ హేగ్, తన జీవితపు సంక్షోభంలో నుంచి మానసిక అనారోగ్యంపై విజయం సాధించి ఎలా వచ్చాడనేది మనకు చెబుతుంది యీ పుస్తకం. మానసిక అనారోగ్యం అతన్ని దాదాపు నాశనం చేసిన సమయంలో తిరిగి జీవించడం నేర్చుకున్న నిజమైన కథ ఇది. హృదయాన్ని స్పందింప జేస్తూ, ఆహ్లాదంగా, ఆనందకరంగా సాగే యీ పుస్తకం, “సజీవంగా ఉండేందుకు కారణాలు” సజీవంగా వున్న జ్ఞాపకాల కంటే ఎక్కువ. ప్రస్తుత కాలంలో, యీ భూమి మీద, మీ సమయాన్ని ఎక్కువగా

                        ఉపయోగించుకునే అపూర్వమైన పుస్తకం.

              “సజీవంగా ఉండేందుకు కారణాలు” బాగా అమ్ముడుపోయిన పుస్తకం. పుస్తక రచయిత మాట్ హేగ్, అనేక ప్రశంసలు పొందిన నవలలు రాసిన రచయిత. హౌ టు స్టాప్ టైమ్, ది హ్యూమన్స్ మరియు ది రాడ్లీస్ వంటి పుస్తకాలు పెద్దలు కోసం రచించారు. అంతేకాకుండా ఆయన పిల్లలు మరియు యువకుల రచయితగా, అతను బ్లూ పీటర్ బుక్ అవార్డు, స్మార్టీస్ బుక్ ప్రైజ్ గెలుచుకున్నారు. కార్నేగీ పతకానికి మూడుసార్లు నామినేట్ అయ్యారు. ఆయన పుస్తకాలు UK లో ఒక మిలియన్ పైగా అమ్ముడు పోయాయి. ఆయన రచనలు నలభైకి పైగా యితర భాషలలోకి అనువదించబడ్డాయి.