Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹80

                      విరుద్ధమైన భావజాలాలు, భిన్నమైన రాజకీయ, ఆర్ధిక, సాంకేతిక సమూహాల మధ్య ఆధిపత్యం కోసం,  ఆత్మరక్షణ కోసం జరిగే పోరు మహాభారత, రామాయణాలలో విరివిగా కనిపిస్తాయి. తాటక ఇతివృత్తంగా గల ఈ నవల చారిత్రక పరిణామాలను సంయమనంతో వివరిస్తుంది. "పరాజితుల గాథలు కీర్తించడం ప్రమాదాల్లో కెల్లా ప్రమాదం" అంటూ ముగిసే ఈ నవల ఉత్కంఠభరిత కథనంతో మనల్ని అయోధ్య నుండి గంగా సరయు సంగమాన్ని దాటించి తాటకవన భూముల్లో సంచరించిన అనుభూతిని కలిగిస్తుంది.