Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹199

న్ ఫ్రాంక్ డైరీ గురించి
ఆ పరిచయం చేయాల్సిన పని లేదు.

ఒక చిన్నారి రాసుకున్న
అందమైన జ్ఞాపకాల పందిరి
మానవ చరిత్రలోనే అత్యంత
భయంకరమైన కాలంలో
చిక్కుకుపోయింది.

అత్యంత దారుణమైన పరిస్థితుల్లో
కూడా పట్టుదలగా ప్రయత్నం చేసి
బతకాలన్న మొక్కవోని మనిషి
సంకల్పా నికి ఈ డైరీ ఒక
ఉదాహరణ. ఆన్ ఫ్రాంక్
స్వయంగా రెండవ ప్రపంచ యుద్ధ
బాధితురాలైనా, తన డైరీలో
కనిపించిన ప్రతి చోటా ఆమె రాసిన
మాటలు మాత్రం

బతికే ఉన్నాయి.... -
తరతరాలుగా మిగతా
ప్రపంచం కోసం ఆమె
కథను, ఆమె జ్ఞావకాన్ని
సజీవంగా ఉంచుతూ.