Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

మనసనే యల్ పి రికార్డులో వేల పాటలు తిరుగుతున్నాయి. ఆ ఒకేఒక్క పాట కోసం వెతుకుతూనే వున్నాను. అప్పుడప్పుడు యిదంతా ఎందుకని రికార్డ్ మొరాయిస్తుంటే స్టైలస్ టిప్ ని సరియైన గ్రూప్ లో ఉంచి తిరిగి తిరిగి వింటూనే వుంటాను తప్పిపోయిన ఆ పాటని తిరిగి తెచ్చుకోవాలని. అసలెక్కడ వెతకాలి.. నా మనో రాడార్ లో స్థిరంగా వుంటూ తానెందుకు ఎప్పుడు అసలా పరిధిలోకే రాదెందుకో... ఎక్కడ కనిపించని ఆ పాటని యే సెర్చ్ యింజన్ లో వెతకాలి....

                                                                   - కుప్పిలి పద్మ