Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                           ఈ సంపుటిలోని కొన్ని కథల్లో "క్రైం  ఎలిమెంట్" ప్రధానంగా  ఉన్నా, అంతర్లీనంగా - జాలి, కరుణ, ప్రేమ వాటిలో చిప్పిల్లుతుంటాయి. స్వార్ధ ప్రయోజనం నిమిత్తం కన్న కూతురునే రాజకీయనాయకుని వద్దకు ఒక రాత్రి పంపించిన ఒక తండ్రి మీద అంతులేని ఏవగింపు కలుగక మానదు.