Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹95

                తెలుగు వచన కవిత్వంలో అమోహం కవితాసంపుటి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. భావుకసౌందర్యం తాత్విక చింతనల మేలుకలయికగా ఆ పుస్తకం విమర్శకుల మన్ననలను పొందింది. ఆధునికకాలంలో భాషల సాంగత్యం వల్ల కవిత్వ వ్యక్తీకరణలో సహజంగా అనివార్యంగా రావాల్సిన మార్పులను దృష్టిలో ఉంచుకొని మణిప్రహాల శైలిలో శ్రీసుధ చేసిన వినూత్న ప్రయోగం ఈ విహారి కవిత సంపుటి.